Recommended For You

About the Author: Suma Village wife

20 Comments

  1. చాలా బాగుందండి వీడియో 👌🏽
    మీ మాటలు వింటుంటే ఆలా వినాలనిపిస్తుంది సుమ గారు
    పిడతమామిడి తెలుసండి మా నానమ్మ వాళ్ళ ఊరు

  2. మిలో బాగా నచ్చేది ప్రకృతిని చూసి ఆప్పటికప్పుడు కవితలు చెప్పడం మి తరువాతే
    వీడియో చాలా బాగుంది చాలా ఆహ్లాదంగా ఉంది

  3. సుమ నీ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆహ్లాదంగా అనిపించింది. మనసు కి ప్రశాంతంగా అనిపించింది.

  4. Hi suma video antha bagundi ante matalo cheppalenu . Okkapudu ma ammama valla vunde place inchuminchu. Alage vundi konni parististula valla 12 yekaralu amnesaru adi ma ammama , thathayya kattukunna samrajyam miss you lots of memories and again thank you suma ❤.and ni talenti ki ado okka goppa award kachithanga vastundi tvaralo .

  5. రెండు కళ్ళు చాలలేదు, కనులకు విందు చేసావు తల్లి ఒక్క మాట లొ చేయాలంటే అత్యున్నతం అద్భుతం

  6. పుట్టి పెరిగిన ఊరు వెళ్తే లెక్కలేని సంతోషం వస్తుందిరా. అల్లుడు సిరి ధైర్యంగా ఓటేకారు 👌👌

Comments are closed.