
#Kandrakota #Kandrakotamystery #Mysteriousdevil #paranormalactivity #abpdesam #telugunews #Achyuthapuram #peddapuram #abpdesam #telugunews
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో రెండు వారాలుగా ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. గ్రామంలో ఏవో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయన్న కలకలం రేపుతుంటే గ్రామస్తులంతా రాత్రిళ్లు పహారా కాస్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది ఈ పరిస్థితులపై ఏబీపీ దేశం ప్రతినిధి సుధీర్.. కాండ్రకోట గ్రామంలో రాత్రి 12.30 గంటల వరకు తిరిగి చేసిన గ్రౌండ్ రిపోర్ట్.
Mysterious Devil in Kandrakota Village | కాండ్రకోట వాసులను భయపెడుతోన్న అదృశ్యశక్తి | ABP Desam
Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24×7, news videos from ABP Desam.
https://telugu.abplive.com
Follow us on social media:
Tweets by ABPDesam
https://www.facebook.com/abpdesam
https://www.instagram.com/abpdesam
source
ఏలియన్స్ అయినా అయిఉండాలి లేక ఆ భూములపై ఎవడంన్నా కన్ను వేసి ఉండాలి యువకులు అంతా దాన్ని అంతుచూడాలి
ఆ ధయం ఇక్కడ కనపడింది 6:15
❤da lo news😊
Yes nijame andi ontari vihari garini pilavandi late cheyyodhu
Inform to ontari vihari youtuber bro
Cc camera pedithe baguntadi
మొన్న కాంతారా, నిన్న మంగళవారం నేడు కాండ్రా కోట… TEASER OUT NOW… Full Movie COMING SOON 😂 Don't miss watching this suspense thriller movie… This Year Oscar Nominees are, KANDRAKOTA team.
Baane extralu denguthnaruga
Moral of the video: news lekapothe News create chey
C c camera lu pettandi
దెయ్యం అనేది ఉంది మనకి భయం ఉంటే దెయ్యం ఉనట్లే
దేవుడు ఉన్నాడు మనకి భక్తి అనేది ఉంటే దేవుడు ఉన్నాడు
గొప్ప జాబ్ ఉంది మనకి చదువు అనేది ఉంటే ఎక్కడో ఒక దగ్గర జాబ్ కూడా ఉంటది అంటే మనకి ఏది దగ్గర ఉంటే దాని related మనకి దగ్గరగా ఉంటది….
SO LIFE IS VERY SHORT అని దేన్నీ పట్టించుకోకుండా వేళ్ళు ఉన్న నాలుగు రోజులైనా సంతోషంగా ఉంటావ్
గ్రామ దేవత ఉండగా దుష్టశక్తి ఉండదు మరి
CONSULT VILLAGE TOUR VLOG….
Choosanu anna vyakthi ni pattukuni thanandi appudu bhayataki vasthundhi
Vinavallaki vintha chappavalaki bayam adhoka mantrikudu dhaggaraki vellandi ladha avaraina manchi manthrikudunu tesukurandi anti ani parikshinchandi telustadhi margam chappavadu a gani samsya terchavadu vundadu ha god tappa anjniyyaswamy songs dhanndakam Mike lo loud ga patandi night and day chudham ladha araku lo hindhi master dhaggraki pondi samsya clear avutadhi
Science nammandi elanti chetha nu nammakandi edhi emtante Katha akkada edhiana donga thanama jarigithundhi adhi kappi puchadaniki janalu rathrulu bayatiki vasthe chustharu ani Ela chestharu
Naastika kendram vaallanu pilupinchi examine chesi nijamemito kanukkondi. Ee news chusina naastika kendram vaallu ee village ki velli help cheyavachu kadaa!
Ndhuku saami ila cheptharu deyyam unte kattapatti kodthara cheppaniki ayina undali😂😂😂
Ghost ×
Arceus √
ఓటుకు డబ్బులు తీసుకొని వేరే వారి కి vesiuntaru ఓటు
అతను పిశాచి లాగా mariuntadau
That devil be like gooda mida girika Naa moddanna doraka😂😂😂😂😂
Ontari vihari ki గారికి పిలవండి బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దొంగలు😂
Land lo agricultural chestamu antunnaru kada mostly land lo valueable thinkgs undochu, jaga kali cheyamante cheyaru kada anduke etlanti chestunnar emo 😢🙏 pls god save this peoples
Kandrakota village ni famous chesthunnar anthe
మనిషె పెద్ద ద్యెయం దయ్యాలు భూతలు లేవు మీభయని ఎవడో సొమ్ము చేసుకునేందుకు ఈఅవతారలు ఎస్ ఐ మాట వినండీ లేకపోతే సి. సి. కెమెరా పెట్టండీ ఈదెబ్బకు వాడిఅబ్బ పారీపోవలి
Emina mangalavaram 2 mv testunnaremoo😂
Mangalavaram movie mottham oore chusinattu vundhi
Idi antha political master plan
Street street ki cameras pettandi ra babu .
Village Inka develop kaledu inkab2024…cc camera lu pettandi ra babu…..
Aa sound effects enti ra Babu 😅
Ontarivihariannanu,hep
Fake idi
All technology visual effects…. Naku kanapadaventra babu deyyalu…
ఆ జగదాంబ,కాండ్రకోట నూకాలమ్మ తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని,నా నమ్మకం…జై నూకాలమ్మ.
Tiragam andhuku dron to motam chuste motam telisipodi
Call to ONTARI VIHARI
Hanuman chalisa dj sound petandi debba ki pparipotundi Jay sri Hanuman 🙏🙏🙏🙏🚩🚩
Shivs Shakti ni kalavandi
Ventane ji Hanuman vigraham 4 roads kalise chota pettandi
Blue dress insta id teliste ikkada veyandi she is cute 😊
Deyyam not interested ❌
Blue dress interested ✔
Jaganmohanareddy ni pilavandi adunna paripothundi
Ni abba aa sound effectlu entraaaa😂
New technology Hanuman movie lo villan phone swipe cheste galileo
bomma kanabaduthundhi oka sari check cheyyandi
దృష్టా శక్తిని కఱ్ఱలు పాటి కొడుతర 🤦♂️🤦♂️
Cctv పెట్టండి ఇంకా క్లారిటీ గా తెలుస్తోంది గా..
ఒంటరి విహారి గారు దీనికి కరెక్ట్ పర్సన్