Recommended For You

About the Author: SRI YT CHANNEL

32 Comments

  1. చిన్న పసి ప్రాణం. నా ప్రాణం విల విల లాడుతోందమ్మా. ఏంచేయను ? ఓమ్ నమశ్శివాయ.

  2. 🙏. అక్కడ వున్న విడియో వారు కూడా నిన్ను పట్టుకోలేదు. పడిపోతుంటే కానీ ఆ శక్తి మాతే
    నిన్ను కాపాడుతూనే వుంటుంది. బుజ్జి కుక్క తల్లీ. 🌺

  3. అన్ని మెట్ల నుండీ నువ్వు పడిపోయినా , బుజ్జి కుక్క తల్లీ ఎంత ఆందోళన ఖంగారు తో వణికి
    పోతున్నావే, కానీ యింత శక్తి నీకు ఎలా వచ్చిందంటే చెప్పనా " అన్ని ప్రాణుల యందు శక్తిని " అని
    అమ్మవారి 108 శక్తి పీఠాల లో చివరి నామం. యిది. 🕉️ ఆ శక్తి తల్లే నీకు ( శక్తి అంటే బలం ). యిచ్చింది.

Comments are closed.