Recommended For You

About the Author: Satish Nallamilli

29 Comments

  1. మనిషికి ఎందుకు ఇంత సంపాదన ఈ భూమి మీద ఏ జీవరాశికి లేనంత సంపాదన మనిషికి అవసరము అన్ని జీవరాశులు కంటి నిండా నిద్రపోండి కడుపునిండా తిండి తినేసి జీవిస్తున్నాయి మనిషి మాత్రం ప్రశాంతంగా లేడు ఎంత సంపాదన ఉన్నా ఇప్పటి నుంచి అయినా ప్రశాంతంగా జీవించే విధానం నేర్చుకుందాం నేర్పుదాం రేపటి భవిష్యత్తుకు అది ప్రకృతి సాయమే వ్యవసాయం అది పల్లెటూర్లలో చానా ఉంది చేసుకుందాం కదలిరండి పల్లెటూర్లకు అన్ని జీవరాసులు గోమాతలను బసవన్న లను కాపాడుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం గా కాపాడుకుందాం అవి ప్రకృతి సాయమే వ్యవసాయం అది భూమాత పైన గోమాత బసవన్న తోనే సాధ్యం ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం గా కాపాడుకుందాం రండి ఇప్పటికైనా పల్లెటూర్లకు కదలిరండి

  2. ఎందుకయ్యా ఇన్ని కష్టాలు పడతారు పట్నం లో మునిసిపాలిటీలో మునిసిపాలిటీ శాపంగా ఎందుకు జీవిస్తారు అయ్యా రండి ప్రశాంతమైన వాతావరణం కి పల్లెటూర్లకు ముందు ముందు ఎప్పుడైనా విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడక తాకే రోజులు వరదలతో వస్తాయి అది ఎప్పుడో రాసి పెట్టారు మన బ్రహ్మంగారు అందుకే ఇప్పటినుంచి నే వదిలేయండి విజయవాడలో ఉండకండి

  3. ప్రపంచానికి ఆహారం అందించే రైతన్నను ఆదుకుందాం పట్నాలు ఇప్పటికైనా వదలండి పల్లెటూర్లో పట్టుకొమ్మలు గా చూసుకుందాం

  4. మనిషికి మూడు పూటల ఆహారం కావాలి అంతే కానీ ఇన్ని ఆర్భాటాలు ఇన్ని బిల్డింగులు ఎన్ని కట్టడాలు ఎన్ని టీవీలు ఎన్ని వస్తువులు అవసరమా పల్లెటూర్లలో ఇప్పటికీ మూడు పూటలా ఆహారం కోసం జీవించే వాళ్ళు ఎందరో ఉన్నారు సిటీలో దగ్గు ప్రాంతాల్లో ఎక్కడపడితే అక్కడ ఇల్లు నిర్మించుకోవడం అవసరము మనిషి ధనం కోసం పల్లెటూర్లో వదిలి పట్నాలకు పరుగులు పెడుతున్నారు ఎవరి పనులు వారు చేసుకోకుండా ఫ్యాషన్ గా ఫ్యాక్టరీలు కంపెనీల్లో పనులు వెతుక్కుంటున్నారు ఎంత దారుణం అంటే వచ్చేయండి పల్లెటూర్లకు చేతినిండా పని కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర ఉంటది హాయిగా రైతన్న హాయిగా లేకనే ఈ ప్రకృతి వైపరీత్యాలు

Comments are closed.